సాంకేతిక పరిజ్ఞానంతో ఇల్లు పైకి.. వనపర్తి జిల్లాలో ఆసక్తికర ఘటన!
సాంకేతిక పరిజ్ఞానంతో ఇల్లు పైకి.. వనపర్తి జిల్లాలో ఆసక్తికర ఘటన! వనపర్తి జూన్ 14(ప్రజాక్షేత్రం):ఇల్లు కిందకు అయిందని పడగొట్టి కొత్తది కట్టాలంటే రూ.20 నుండి 25 లక్షలు ఖర్చవుతుందని ఆత్మకూరు మున్సిపాలిటీ ఒకటో వార్డు కానాపురానికి చెందిన ఎస్. రాములు (తండ్రి ఆశన్న) ఆందోళన చెందారు. ఈ క్రమంలో బీహార్‌కు చెందిన కాంట్రాక్టర్లు జాకీల సాయంతో ఇంటిని దెబ్బతినకుండా పైకి లేపుతామని చెప్పడంతో ఆయన రూ.4 నుండి 5 లక్షల ఖర్చుతో వారితో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం వందలాది జాకీల సహాయంతో...