సాగుకు బ్రేక్.. రైతులకు కన్నీరు.. భారీగా పడిపోయిన వర్షపాతం!

సాగుకు బ్రేక్.. రైతులకు కన్నీరు.. భారీగా పడిపోయిన వర్షపాతం! రైతులపై తీవ్ర ఎల్ నినో ప్రభావం 42శాతం తగ్గిన వర్షపాతం ఖరీఫ్ సాగుకు తప్పని తిప్పలు హైదరాబాద్ జూన్ 24(ప్రజాక్షేత్రం):వర్షాకాలం వచ్చిందంటే రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. పొలాలు దున్ని… విత్తనాలు చల్లి పచ్చని పంటల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. కానీ ఈ ఏడాది వరుణదేవుడు కన్నెర్ర చేశాడు. రుతుపవనాలు ముఖం చాటేశాయి. దేశవ్యాప్తంగా వర్షాల లేమితో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వర్షపాతం ఏకంగా 42 శాతం పడిపోవడంతో ఖరీఫ్ సాగు...