సిపీఐ నేత నారాయణ దంపతులు అరుదైన నిర్ణయం

- మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి నారాయణ దంపతులు దానం హైదరాబాద్ జూన్ 13(ప్రజాక్షేత్రం):జీవితాంతం సంపాదించిన మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి నారాయణ దంపతులు దానం చేయాలని నిర్ణయించారు. సమాజ సేవే లక్ష్యంగా ఆస్తిని విరాళంగా సిపిఐ నారాయణ ప్రకటించారు. నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా నారాయణ దంపతులు నిలిచారు. వృద్ధుల సంక్షేమం కోసం ఆస్తి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాశ్రమాల నిర్వహణకు వృద్ధాశ్రమాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించాలన్న సంకల్పం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రశంసలను నారాయణ దంపతులు...