సీటు కోసం రణరంగంగా మారిన ఆర్టీసీ బస్సు..
సీటు కోసం రణరంగంగా మారిన ఆర్టీసీ బస్సు.. జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు! ఖమ్మం జూన్ 24(ప్రజాక్షేత్రం):మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటి నుండి సీట్ల కోసం జరుగుతున్న గొడవలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో సీటు కోసం మహిళలు ఏకంగా బస్సులోనే కొట్టుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తోటి ప్రయాణికులు ఆపుతున్నా వినకుండా రణరంగం సృష్టించారు. మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధిర నుండి ఖమ్మం వైపు వెళ్తోంది. బస్సులో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది....