సేవా స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం భుంపల్లి సాయికిరణ్

నిర్మల్ జిల్లా ప్రతినిధి జూన్ 13(ప్రజాక్షేత్రం):భైంసా మండలం దేగాం గ్రామంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా గ్రామంలోని జీపీ నల్లా కింద డ్రైనేజీ జామ్ కావడంతో వర్షపు నీరు నిలిచిపోయి ఎస్సీ కాలోనీ వాసులు కొంత సేపు ఇబ్బందీని ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన భుంపల్లి సాయికిరణ్ ఎలాంటి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి, కురుస్తున్న వర్షంలోనే డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా శ్రమించాడు. వర్షంలో తడుస్తూనే ప్రజల సమస్యను తన సమస్యగా భావించి చేసిన...