హైదరాబాద్‌లో టెస్లా సందడి.. ప్రారంభమైన ఎక్స్‌పీరియన్స్ సెంటర్

హైదరాబాద్‌లో టెస్లా సందడి.. ప్రారంభమైన ఎక్స్‌పీరియన్స్ సెంటర్ హైదరాబాద్‌లో ప్రారంభమైన టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు లేటెస్ట్ మోడల్ వై కార్ల ప్రదర్శన భారత్‌లో టెస్లాకు ఇది ఐదో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు హైదరాబాద్ జూన్ 17(ప్రజాక్షేత్రం):ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించింది. మాదాపూర్‌లోని హైటెక్ సిటీలో దీనిని ఏర్పాటు చేశారు. దేశంలో టెస్లా ఏర్పాటు చేసిన ఐదో కేంద్రం...