అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్ హనుమకొండ పర్యటనకు సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలంగాణ పోలీసు శాఖకు, అధికారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన పవన్ తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటానని ట్వీట్ నిరంజన్ ధైర్యం, ఆత్మవిశ్వాసం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు వరంగల్ జిల్లా ప్రతినిధి జూన్ 17(ప్రజాక్షేత్రం):ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించేందుకు ఆయన...