స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం..!

స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం..! అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన నరవ రమాకాంత్ రెడ్డి.! ఎంపీడీవో ప్రభావతి దేవి, ఈ వో ఆర్ డి జయరాముడు.! పెద్దకడబూర్ జూన్ 20(ప్రజాక్షేత్రం):పెద్దకడబూరు మండల పరిధిలోని స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం లో అందరూ భాగస్వాములు కావాలని టిడిపి రాష్ట్ర రైతు విభాగం ప్రతినిధి నరవరామాకాంత్ రెడ్డి ఎంపీడీ వో ప్రభావతి దేవి, ఈ ఆర్ డి ఓ జయరాముడు, శనివారం ఎంపీడీవో ఆఫీస్ పక్కన అంగన్వాడి సెంటర్ ముందు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుభ్రత పై...