రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం!
రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం! అప్పుల కుప్పగా మార్చారు.. ఆ బద్నాం నేను మోస్తున్నా.. కాళేశ్వరం లేకున్నా దేశంలో మనమే నం.1 రైతు భరోసా నిధుల విడుదల సభలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూన్ 30(ప్రజాక్షేత్రం):గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేల కోట్ల రూపాయల కమీషన్లు దండుకోవాలనే ఆశతోనే గత పాలకులు ఎలాంటి ముందుచూపు లేకుండా హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టును తలకెత్తుకున్నారని ఆరోపించారు. దాదాపు లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు...