పెళ్లికి ముందు సెక్స్… నేరం కాదు

పెళ్లికి ముందు సెక్స్… నేరం కాదు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైన గాజుల తిరుపతి కేసులో సుప్రీం తీర్పు పెళ్లికి ముందు మేజర్లు ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకుంటే తప్పుకాదన్న కోర్టు మారుతున్న కాలంలో ఇది సాధారణమైందన్న అత్యున్నత న్యాయస్థానం దీని ఆధారంగా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమన్న కోర్టు ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశం న్యూఢిల్లీ, జూన్ 8(ప్రజాక్షేత్రం):పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో జరిగిన శారీరక సంబంధాన్ని ప్రతి సందర్భంలోనూ తప్పుగా లేదా వ్యక్తి చెడు ప్రవర్తనగా పరిగణించలేమని సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ప్రతి ప్రేమ బంధం పెళ్లి...