12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 84 ఏళ్ల నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష

12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 84 ఏళ్ల నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష రంగారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 20(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లాలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 మార్చిలో జరిగిన దారుణ ఘటనలో నిందితుడికి ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి వెంకటనారాయణ (84) మానసిక వికలాంగత ఉన్న 12 ఏళ్ల బాలికను చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రికి అనుమానం రావడంతో ఫిర్యాదు చేయగా,...