ప్రభుత్వ స్థలం స్మశాన వాటిక స్థలం కబ్జా అడ్డుకున్న బీరంగూడ గ్రామస్తులు
ప్రభుత్వ స్థలం స్మశాన వాటిక స్థలం కబ్జా అడ్డుకున్న బీరంగూడ గ్రామస్తులు సంగారెడ్డి జూన్ 20(ప్రజాక్షేత్రం):బీరంగూడ గుట్టకమాన్ ప్రాంతంలో బీరంగూడ కమ్యూనిటీ హల్ పక్కన దాదాపు 1500 గజాల ప్రభుత్వ స్థలం స్మశాన వాటిక స్థలం విలువ దాదాపు 10 కోట్లు స్థలం తప్పుడు డాకుమెంట్లతో కబ్జా చేయడానికి ప్రయత్నించినా వారిని అడ్డుకొని రెవిన్యూ మరియు హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన బీరంగూడ గ్రామస్తులు. ఈసందర్బంగా గ్రామస్తులు గ్రామ కమిటీ సభ్యులు పార్టీలకు అతీతంగా కబ్జాదారులపై కబ్జాలు చేయడం మానుకోవాలని లేకుంటే తాగిన శాస్త్రి...