అభివృద్ధి జాడెక్కడ

అభివృద్ధి జాడెక్కడ అభివృద్ధికి ఒక్క అడుగు పడితే ఒట్టు రెండేళ్లు కావస్తున్న వట్ పల్లి మార్కెట్ కమిటీ పాలక వర్గ పదవికాలం నిధులు మంజురైనా పనులు సున్నా తీర్మానలకే పరిమితమైన పాలక వర్గ సమావేశాలు అక్టోబర్ లో ముగియనున్న పదవి కాలం అందోల్ జులై 27(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం వట్ పల్లి మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులకు సరైన ధరలు దక్కేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్యార్డులో సదుపాయాలు కల్పించడానికి మార్కెట్ కమిటీలు పనిచేస్తాయి. దీనిలో భాగంగానే 2024 అక్టోబర్లో వట్పల్లి...