ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొలను శ్రీనివాస్ రెడ్డి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొలను శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్‌పై దాడి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చౌటుప్పల్, జులై 23(ప్రజాక్షేత్రం):చౌటుప్పల్ మండలం అల్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డిపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితుడు చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో గ్రామసభ వద్ద కొలను శ్రీనివాస్ రెడ్డి ఉండగా, గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ఆయనపై...