ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త ఆశలు

ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త ఆశలు గొట్లపల్లిలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన -డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది పెద్దేముల్, జులై 06(ప్రజాక్షేత్రం):ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల పరిధిలోని గొట్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామానికి చెందిన బంటు వాణిశ్రీ–కిష్టప్ప దంపతులు...