ఎల్‌సీ ఉన్నా సప్లై ఆన్… విద్యుత్ షాక్‌తో కుప్పకూలిన యువకుడు
ఎల్‌సీ ఉన్నా సప్లై ఆన్… విద్యుత్ షాక్‌తో కుప్పకూలిన యువకుడు విద్యుత్ స్తంభంపై పని చేస్తుండగా ఘోర ప్రమాదం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బుద్దారం గ్రామానికి చేసిన యువకుడు బోయిని శ్రీనివాస్ విధుల నిర్లక్ష్యంపై పెద్దేముల్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఎండి.ఇస్మాయిల్ సస్పెన్షన్ విద్యుత్ నిర్లక్ష్యంపై బుద్దారం గ్రామస్తుల ఆగ్రహం విద్యుత్ షాక్ ఘటనతో పెద్దేముల్‌లో ఉద్రిక్తత బాధితుడికి న్యాయం చేయాలంటూ విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించిన గ్రామస్తులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం విద్యుత్ అధికారులు లిఖితపూర్వకంగా...