ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ

ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత. సోదాల్లో రూ.32 లక్షలు స్వాధీనం. పెద్దపల్లి ,జూలై 14 (ప్రజాక్షేత్రం):పెద్దపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీష్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన పనుల బిల్లులు మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుంచి రూ.4.50 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తొలి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా...