ఒడిస్సీ చిత్రం : ఒక పరిశీలన
క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం లో ఇటీవల వచ్చిన ఒడిస్సీ సినిమా అన్నీ ప్రధానమైన భారతీయ భాషల్లోకి అనువదింపబడి మంచి కలెక్షన్లు రాబడుతోంది. క్రీ.పూ.8 వ శతాబ్దం లో గ్రీకు కవి హోమర్ 700 పద్యాల్లో రాసిన ఒడిస్సీ అనే మహాకావ్యం యొక్క సారాంశం ఈరోజున మన దేశం లోని ప్రతి మూలకి ఈ సినిమా ద్వారా విస్తరించింది.నూటికి నూరు పాళ్ళు ఆ కావ్యం లో ఉన్నట్లు సినిమా తీయడం అసాధ్యం. కాబట్టి కొంత స్వేచ్ఛని దర్శకుడు తీసుకున్నా తప్పుబట్టనవసరం లేదు. గతం లో అనేక...