కనిపించకుండా పోయిన వ్యక్తి మాల ఆనంద్

కనిపించకుండా పోయిన వ్యక్తి మాల ఆనంద్ శంకర్ పల్లి జులై 01(ప్రజాక్షేత్రం):బుల్కాపూర్ గ్రామానికి చెందిన మాల ఆనంద్ గచ్చిబౌలిలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఉద్యోగ సంబంధంగా కోలిక్స్ సంస్థతో కలిసి ఒడిశాకు టూర్‌కు వెళ్లి తిరిగి వచ్చారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో భోజనం చేశారు. అనంతరం హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆచూకీ తెలియడం లేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకుతున్నప్పటికీ ఆయన కనిపించలేదు. పోలీస్...