కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేసే సత్తా ఉన్న ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేసే సత్తా ఉన్న ప్రభుత్వం తాండూరు ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి మంచి కమిట్ మెంట్ ఉన్న నాయకుడు రూ.290 కోట్ల రూపాయలతో హ్యామ్ రహాదారి అభివృద్ధి పనులకు శంఖుస్థాపన శంఖుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,తదితరులు తాండూరు నియోజకవర్గ రోడ్లకు అత్యధిక నిధులు మంజూరు చేశాం-మంత్రులు 11 వేల కోట్ల రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలు, 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి అభివృద్ధి పనులు మంజూరు చేయించడంలో...