కాలె యాదయ్యపై ఆగ్రహం.. తిరగబడ్డ ప్రజలు

కాలె యాదయ్యపై ఆగ్రహం.. తిరగబడ్డ ప్రజలు ధర్నా వేదికపై ఉద్రిక్తత.. పరుగెత్తిన ఎమ్మెల్యే కాలె యాదయ్య తృటిలో తప్పించుకున్న కాలె యాదయ్య.. కొనసాగుతున్న బాధిత కుటుంబాల ఆందోళన.. ఘటనాస్థలికి చేరుకున్న కలెక్టర్ నారాయణరెడ్డి షాబాద్, జూలై 11(ప్రజాక్షేత్రం):షాబాద్ మండలంలో జరిగిన ఘటనలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నా శనివారం ఉద్రిక్తంగా మారింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళన కొనసాగిస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను చూసిన వెంటనే మృతుల కుటుంబ...