ఖాకీ ముసుగులో కోట్ల దందా
ఖాకీ ముసుగులో కోట్ల దందా డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల చిట్టా ఏసీబీ సోదాల్లో బట్టబయలు 15 చోట్ల భారీగా నగదు, బంగారం, ఆస్తులు డీఎస్పీ ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు, బంగారం! ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్ తెలంగాణ, కర్ణాటకలో పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు విల్లాలు, ఫ్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, 45 ఎకరాల భూములు గుర్తింపు రూ.43 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి స్వాధీనం రాజేంద్రనగర్ జులై 03(ప్రజాక్షేత్రం):అధికారం అడ్డంపెట్టుకుని ఆదాయానికి...