గుడిసెల్లేని తెలంగాణే లక్ష్యం..
గుడిసెల్లేని తెలంగాణే లక్ష్యం.. రెండో విడతలో మరో 3.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు వనపర్తిలో మంజూరు పత్రాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గానికి మరో 2,000 ఇళ్లు.. సబ్-రిజిస్ట్రార్ భవనం, ప్రెస్‌క్లబ్‌కు హామీ లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులు.. నాణ్యతతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచన వనపర్తి, జూలై 08(ప్రజాక్షేత్రం):గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి శాశ్వత గృహం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేదకు...