గృహజ్యోతి లబ్ధిదారులకు ఎల్‌నినో షాక్‌!

గృహజ్యోతి లబ్ధిదారులకు ఎల్‌నినో షాక్‌! 200 యూనిట్ల పరిమితి మించి విద్యుత్తు వాడకం జూన్‌లో 4 లక్షల మందికి పథకం దూరం జీరో బిల్లు బదులు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి హైదరాబాద్ జులై 17(ప్రజాక్షేత్రం):గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. గృహజ్యోతి కింద ఇళ్లలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించిన లబ్దిదారులకు జీరో బిల్లు వస్తుంది. అంటే వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే కాక ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. వానా...