చెంచు మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ..

చెంచు మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ.. మార్కెట్ యార్డు అభివృద్ధిపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమీక్ష ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం వనపర్తి, జూలై 01(ప్రజాక్షేత్రం):వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి బుధవారం పట్టణంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని 10వ వార్డులో చెంచు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ యార్డులో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరై అభివృద్ధి పనులు, రైతులకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. చీరల...