చేవెళ్ల కాంగ్రెస్‌లో ‘పాత–కొత్త’ కుంపటి!

చేవెళ్ల కాంగ్రెస్‌లో ‘పాత–కొత్త’ కుంపటి! యాదయ్య వర్సెస్‌ భీమ్‌ భరత్‌.. ఆధిపత్య పోరుతో రగులుతున్న కాంగ్రెస్‌ మండల అధ్యక్షుల నియామకాలతో భగ్గుమన్న విభేదాలు.. గాంధీభవన్‌ మెట్లెక్కిన అసంతృప్తి నేతలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయా? పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన పాత కాంగ్రెస్‌ నేతలు, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకూ ముదురుతోందా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్యే కాలే యాదయ్య, నియోజకవర్గ కాంగ్రెస్‌...