చేవెళ్ల సిఐ ఎస్ఐ లను మర్యాదపూర్వకంగా కలిసిన బండిమీది వెంకటేష్
చేవెళ్ల సిఐ ఎస్ఐ లను మర్యాదపూర్వకంగా కలిసిన బండిమీది వెంకటేష్ శంకర్ పల్లి జులై 31(ప్రజాక్షేత్రం):చేవెళ్ల పోలీసు స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐ కోటేశ్వర్ రావు లని శంకర్ పల్లి మండల మోకిల గ్రామానికి చెందిన చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు బండామీది వెంకటేష్ మర్యాదాపూర్వకంగా కలిసి పుచ్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సన్మానించారు. అనంతరం జ్ఞాపికను కూడా బహుకరించారు. బండమీది వెంకటేష మాట్లాడుతూ… మొకిలా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించిన ఎస్ఐ కోటేశ్వర రావు...