టాక్లి లో మరోసారి భగ్గుమన్న వర్గ పోరు..!

టాక్లి లో మరోసారి భగ్గుమన్న వర్గ పోరు..! 40 రోజుల వ్యవధిలో రెండవసారి గ్రామంలో గొడవలు పలువురికి తీవ్ర గాయాలు, పరారీలో కొందరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోని పోలీసులు..? బాన్సువాడ, జులై 14(ప్రజాక్షేత్రం):బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలం టాక్లి గ్రామంలో మరోసారి వర్గ పోరు భగ్గుమంది. నెలరోజుల క్రితం గ్రామంలో గెలిచిన సర్పంచ్ ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థుల కుటుంబాల మధ్య ఘర్షణ జరగగా అది మనసులో ఉంచుకున్న ఓ వర్గం మనుషులు మరో వర్గంతో మంగళవారం మరోసారి ఘర్షణకు దిగారు. పొలాల్లో పని చేసుకుంటున్న...