తాళం తెరవరు..!సమయానికి రారు..?
తాళం తెరవరు..!సమయానికి రారు..? - 11 కావొస్తున్నా కోటగిరి ఎంపీడీవో కార్యాలయానికి తాళం తెరువని వైనం - సమయపాలన పాటించని అధికారులు..! సమస్యల వలయంలో ప్రజలు..? కోటగిరి, జులై 03(ప్రజాక్షేత్రం):కోటగిరి మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే అధికారుల తీరు ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. నిత్యం అధికారులు, సిబ్బంది అలసత్వం తో ప్రజా సమస్యల పరిష్కారం కుంటుపడుతుంది. మండల అభివృద్ధికి ప్రణాళికలు రచించాల్సిన అధికారులే అలసత్వంతో ఆలస్యంగా విధులకు రావటం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతుంది. ఇటీవల అధికారుల బదిలీలు జరిగిన అనంతరం...