తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర.. 7 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం
తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర.. 7 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం హోంశాఖ పరిధిలోని పోలీస్, జైళ్లు, ఫైర్, ఎస్‌పీఎఫ్ విభాగాల్లో నియామకాలు ఇప్పటికే 5 వేల పోస్టులకు జీవోలు జారీ.. మరో 2 వేలకు త్వరలో ఉత్తర్వులు ఆర్థిక శాఖ అనుమతులు రావడంతో నోటిఫికేషన్‌కు సిద్ధమైన టీఎస్ఎల్‌పీఆర్‌బీ రాష్ట్రం ఏర్పడ్డాక ఇది నాలుగో అతిపెద్ద పోలీస్ రిక్రూట్‌మెంట్ హైదరాబాద్ జులై 04(ప్రజాక్షేత్రం):తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీస్ కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వేలాది మంది...