దాబాలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడులు..!
దాబాలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి..! 15 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్..? 9 బైకులు,రూ.50,040 నగదు,16 సెల్ ఫోన్లు స్వాధీనం..? కోటగిరి, జులై 31(ప్రజాక్షేత్రం):కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండల కేంద్రంలో గల ఓ దాబాలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం చీతా ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 15 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేయగా వారి వద్ద నుండి రూ.50,040 నగదును 9 బైకులను 16 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కోటగిరి పోలీసులకు...