పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి
పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి 12 మంది అరెస్ట్.. నగదు, పేకాట కట్టలు స్వాధీనం కీసర, జూలై 20(ప్రజాక్షేత్రం):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో నిషేధిత జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్జీకే డబుల్ బెడ్‌రూమ్ ఫేజ్-1లోని బ్లాక్ నెం.1, ఐదో అంతస్తు, గది నెం.501లో ఆదివారం దాడి నిర్వహించారు.దాడి సమయంలో నగదు పందెంతో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఎం.జీ. బేగ్ జూదం...