పోక్సో కేసులకు తెలంగాణ అడ్డాగా మారింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పోక్సో కేసులకు తెలంగాణ అడ్డాగా మారింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన పోక్సో కేసు నిందితుడు బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్ఎస్ నేతల అరెస్ట్ నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉండటం దారుణమన్న ప్రవీణ్ కుమార్ శంకర్ పల్లి జులై 11(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసు కక్షతో… ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా, ఈ కేసు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ...