ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు..
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు.. అభివృద్ధి మాటల్లోనే.. పనులు మాత్రం శూన్యం! ఒక్క కొత్త రోడ్డు కూడా మంజూరు కాలేదు.. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది శంకర్ పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి శంకర్‌పల్లి జులై 28(ప్రజాక్షేత్రం):ప్రజలను ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందని, అందుకు ఎలాంటి పదవి లేదా స్థాయి అవసరం లేదని శంకర్ పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు అని స్పష్టం...