ప్రభుత్వ ఆసుపత్రి ముందు గుంతల రోడ్డుపై ఆందోళన..

ప్రభుత్వ ఆసుపత్రి ముందు గుంతల రోడ్డుపై ఆందోళన.. రోడ్ల దుస్థితిపై యువత వినూత్న నిరసన.. కరీంనగర్, జూలై 30 (ప్రజాక్షేత్రం):రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు గుంతలమయంగా మారిన నేపథ్యంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి ముందు రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో గురువారం వినూత్న నిరసన చేపట్టారు.ప్రభుత్వాసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా అధ్వానంగా ఉందని నిరసనకారులు ఆరోపించారు. గుండె రోగులు, ప్రసూతులు వంటి అత్యవసర రోగులు ఈ రోడ్డుపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సామాజిక...