బస్ డ్రైవర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. లెక్కించలేక మొరాయించిన మిషన్లు!

బస్ డ్రైవర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. లెక్కించలేక మొరాయించిన మిషన్లు! బెంగాల్‌లో టీఎంసీ నేత బంధువు ఇంట్లో భారీగా నగదు, బంగారం రూ. 28 కోట్ల క్యాష్, 15 కేజీల బంగారం స్వాధీనం లెక్కించేందుకు తీసుకొచ్చిన 5 కౌంటింగ్ మిషన్లు ఫెయిల్ ఇదంతా తృణమూల్ నేత తులు మండల్‌దేనని అరెస్ట్ అయిన వ్యక్తి వెల్లడి టీఎంసీలోని రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఆరోపణలు నేషనల్ బ్యూరో జులై 30(ప్రజాక్షేత్రం):పశ్చిమ బెంగాల్‌లో భారీగా నగదు, బంగారం పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతకు...