బోనం ఎత్తిన వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బోనం ఎత్తిన వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ జులై 19(ప్రజాక్షేత్రం):బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ పట్టణం నందు ఆషాఢ మాస సందర్భంగా పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీ శ్రీ జోడ్ కనకదుర్గా దేవి మందిరము బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు స్వయంగా బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొని, అనంతరం దుర్గా మాత గుడిలో అమ్మ వారిని దర్శించుకుని ఎలినో ప్రభావం వల్ల వర్షాభావ...