మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించిన కోటగిరి గౌడ సంఘం నాయకులు

మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించిన కోటగిరి గౌడ సంఘం నాయకులు కోటగిరి, జులై 01(ప్రజాక్షేత్రం):రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర గీత పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ల ను కోటగిరి మండల గౌడ సంఘం నాయకులు, కోటగిరి మండలం గీత పనివాళ్ల సంఘం నాయకులు శాలువా పూల బొకేతో సన్మానించారు. మండలంలోని ఎత్తోండ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సంతాన రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం మండలానికి వచ్చిన...