మతం మారితే ఎస్సీ హోదా రద్దే..
మతం మారితే ఎస్సీ హోదా రద్దే.. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ జూలై 27(ప్రజాక్షేత్రం):మత మార్పిడి అనంతరం షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) హోదా కొనసాగదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన తీర్పును పునర్విమర్శించాలని దాఖలైన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మార్చి 2026లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందినవారికే ఎస్సీ హోదా వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. క్రైస్తవం లేదా ఇతర మతాల్లోకి మారిన తర్వాత ఎస్సీ హోదా కొనసాగదని స్పష్టం...