మా భూమి ప్రజాసాహిత్య పురస్కారం’ తో మిట్టపల్లికి మరో అపూర్వ గౌరవం..

మా భూమి ప్రజాసాహిత్య పురస్కారం' తో మిట్టపల్లికి మరో అపూర్వ గౌరవం.. పాటలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సురేందర్ మందమర్రి, జూన్ 30(ప్రజాక్షేత్రం):తెలంగాణ మట్టివాసనను అక్షరాల్లో ఆవిష్కరించి, ప్రజల భావోద్వేగాలను పాటలుగా మలిచి, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో చిరస్థాయిగా నిలబెట్టిన ప్రముఖ సినీ గేయరచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్ మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మక 'మా భూమి ప్రజా సాహిత్య పురస్కారం--2024'కు ఆయనను ఎంపిక చేశారు. తెలంగాణ భాష, సంస్కృతి, జానపద జీవన...