రంగారెడ్డి జిల్లాలో ఘోరం షాబాద్‌లో ఆరు మంది హత్య..
రంగారెడ్డి జిల్లాలో ఘోరం షాబాద్‌లో ఆరు మంది హత్య.. నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉన్నట్టుగా తెలుస్తుంది నిందితుడు పరాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది పోలీసులు బృందాలతో గాలింపు నిందితుడు రాజు కుమార్ (28) గాలిస్తున్న పోలీసులు… తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు బాధిత బాలిక, బాలిక తల్లి, నానమ్మ హత్య… షాబాద్ జులై 11(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో తీవ్ర కలకలం రేగింది. ఒకేసారి ఆరు మంది దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడే...