రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన అబ్బాస్ ఖాన్…!
రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన అబ్బాస్ ఖాన్…! పూడూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియామకం వికారాబాద్ జులై 22(ప్రజాక్షేత్రం):కష్టపడ్డావానికి ఫలితం దక్కుతుంది… నిరీక్షణ వృధా కాదు… అనడానికి దో నిదర్శనం… పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన ఎండి అబ్బాస్ ఖాన్ 1994లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆనాడు జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. 2007 లో 32 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని నిర్ణయిస్తే కేవలం ఐదు గ్రామాల్లో మాత్రమే పార్టీ జెండా ఎగరవేసింది....