రాహుల్‌కు అవమానం.. మోదీ క్షమాపణ చెప్పాలి

రాహుల్‌కు అవమానం.. మోదీ క్షమాపణ చెప్పాలి శంకర్‌పల్లిలో కాంగ్రెస్ ఆగ్రహ నిరసన ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పిలుపు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణుల శంకర్ పల్లి జులై 23(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆగ్రహ నినాదాలతో మార్మోగింది. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ కమిటీ...