రూ 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భూగర్భ జలశాఖ అధికారులు
రూ 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భూగర్భ జలశాఖ అధికారులు సూర్యాపేట జిల్లా భూగర్భ జలశాఖ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడి సూర్యాపేట జులై 15(ప్రజాక్షేత్రం):సూర్యాపేట జిల్లా భూగర్భ జలశాఖ కార్యాలయంలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించి ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు బోరు రిగ్గింగ్ అనుమతి మంజూరు చేసేందుకు దరఖాస్తుదారుడి నుంచి రూ 20 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో జిల్లా భూగర్భ జల అధికారి మెగావత్ బాలు డేటా...