రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది వనపర్తి రైస్ మిల్లర్స్ యూనియన్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నూతన అధ్యక్షురాలు పెద్దమారు ధనలక్ష్మి శేఖర్‌కు ఘన సన్మానం వనపర్తి, జూలై 19(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా రైస్ మిల్లర్స్ యూనియన్ నూతన అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన పి ధనలక్ష్మి శేఖర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన జిల్లా...