రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలుపెద్దమారు ధనలక్ష్మి

రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలుపెద్దమారు ధనలక్ష్మి 127 ఓట్లలో 81 ఓట్లతో ఘన విజయం నూతన కమిటీని సత్కరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మిల్లర్ల సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యత ధనలక్ష్మి వనపర్తి, జూలై 12(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా వనపర్తి పట్టణ 21వ వార్డు కౌన్సిలర్ పెద్దమారు ధనలక్ష్మి ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 127 ఓట్లు పోలవగా, అందులో 81 ఓట్లను సొంతం చేసుకుని అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మిల్లర్ల విశ్వాసాన్ని...