లయన్స్ చార్టర్ డే.. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

లయన్స్ చార్టర్ డే.. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ ఉప్పల్, జూలై 1(ప్రజా క్షేత్రం): ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడలో లయన్స్ జిల్లా 324 హెచ్ చార్టర్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కుషాయిగూడ ఆధ్వర్యంలో సౌత్ కమలనగర్ ప్రభుత్వ ఎంపీయూపీ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పాటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం సంతోషంగా ఉందని, సమాజ సేవే ధ్యేయంగా విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో...