వనపర్తి వెంకన్న బ్రహ్మోత్సవాలకు మహా ప్రణాళిక
వనపర్తి వెంకన్న బ్రహ్మోత్సవాలకు మహా ప్రణాళిక మార్చిలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహణకు ఏర్పాట్లు రూ.6 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించే యోచన శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వెల్లడి వనపర్తి, జూలై 03(ప్రజాక్షేత్రం):వనపర్తి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత కార్యాచరణ చేపట్టినట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన...