వర్షంలో మహిళ.. సిగ్నల్ వద్ద డోర్ తీయని బస్సు డ్రైవర్..
వర్షంలో మహిళ.. సిగ్నల్ వద్ద డోర్ తీయని బస్సు డ్రైవర్.. హైదరాబాద్‌లో టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ తీరుపై మిశ్రమ స్పందన వర్షంలో తడుస్తూ డోర్ తీయాలని కోరిన మహిళ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సు డోర్ తీసేందుకు డ్రైవర్ నిరాకరణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ హైదరాబాద్ జులై 30(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లో టీజీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వర్షంలో తడుస్తూ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన ఒక మహిళ పట్ల డ్రైవర్ స్పందించిన విధానంపై...