విఘ్నేశ్వర పెట్రోల్ పంపులో పెట్రోల్ లో నీళ్లు

విఘ్నేశ్వర పెట్రోల్ పంపులో పెట్రోల్ లో నీళ్లు పెద్దేముల్ లో కలకలం రేపిన కల్తీ పెట్రోల్ సంఘటన డబ్బాలో పోసినా పెట్రోల్ లో నీళ్లు రావడం విశేషం చౌరస్తా లో వాహనం ఆగిపోవడంతో బయటపడిన పెట్రోల్ కల్తీ అనుమానం పెట్రోల్‌లో నీళ్లు వచ్చాయంటూ గ్రామసభలో బాధితుడి ఫిర్యాదు గ్రామసభలో పెట్రోల్ బంక్‌పై ఫిర్యాదు.. అధికారుల దృష్టికి ఘటన అధికారుల ఆదేశాలతో పెట్రోల్ విక్రయాలను నిలిపివేసిన పెట్రోల్ పంపు యజమాని కోహిర్ రవి శంకర్ పెద్దేముల్, జూలై 31(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ గ్రామ శివారులోని విఘ్నేశ్వర ఫిల్లింగ్ స్టేషన్‌లో...